Jagga Reddy: రేపు టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి?
Jagga Reddy: ఏపీ పరిణామాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagga Reddy: రేపు టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి?
Jagga Reddy: ఏపీ పరిణామాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కావని అన్నారు. రేపు చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు. చంద్రబాబు కంటతడి పెట్టడం బాధకలిగించిందని, ఆయన వయసుకైనా వైసీపీ నేతలు గౌరవం ఇవ్వాలనీ అన్నారు. ఏపీపై అభిమానంతోనే తానీ కామెంట్లు చేస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు.