KC Venugopal: కోమటిరెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన కేసీ వేణుగోపాల్.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం

KC Venugopal: హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తానన్న కేసీ వేణుగోపాల్

Update: 2023-09-06 09:15 GMT

KC Venugopal: కోమటిరెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన కేసీ వేణుగోపాల్.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం

KC Venugopal: ఎంపీ కోమటిరెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. తాను అలకబూనిన నేపథ్యంలో కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారంపై... కోమటిరెడ్డికి స్వయంగా కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేశారు. పార్టీ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతుండటంతో... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీలో సుముచిత స్థానం ఉంటుందన్న ఆయన.. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తానన్నారు.

Tags:    

Similar News