Congress: ఎన్నికల సమయంలో ఐటి అధికారుల సోదాలను.. తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
Congress: కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమంటున్న పార్టీ నాయకులు
Congress: ఎన్నికల సమయంలో ఐటి అధికారుల సోదాలను.. తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
Congress: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలోని కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఫాం హౌస్ వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎన్నికల సమయంలో ఐటి అధికారుల సోదాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఇళ్ళలోనే సోదాలు చేయడం భయబ్రాంతులకు గురిచేయడమే అని వారు ఆరోపిస్తున్నారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.