IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఐటీ సోదాలు
IT Raids: తెల్లవారుజామున 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు
IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడుల కలకలం.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఐటీ సోదాలు
IT Raids: హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ దాడులు జరుపుతోంది. 20 బృందాలుగా విడిపోయిన అధికారులు.. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో తనిఖీలు చేపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ఆఫీస్ లో సోదాలు కొనసాగిస్తున్నారు. దాంతో పాటు.. బాచుపల్లి, చందానగర్ లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సోదాల్లో సుమారు 60 మంది సిబ్బంది పాల్గొని.. తెల్లవారుజామున 6 గంటల నుంచి సోదాలను కొనసాగిస్తున్నారు.