Hyderabad IT Rides: హైదరాబాద్‌లో మూడోరోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు
Hyderabad IT Rides: ఇప్పటికే 2 రోజుల సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Hyderabad IT Rides: హైదరాబాద్‌లో మూడోరోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు
Hyderabad IT Rides: హైదరాబాద్‌లో మూడోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. అమీర్‌పేట, కూకట్‌పల్లి, శంషాబాద్ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండటంతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలతో ఆయా సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెంచారు. ఇప్పటికే 2 రోజుల సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. ఇవాళ కూడా సోదాలు జరుపుతున్నారు.