Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు
Hetero Drugs - IT Raids: కోవిడ్ సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించిన అధికారులు
Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై కొనసాగుతున్న ఐటీ దాడులు
Hetero Drugs - IT Raids: హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుండి హైదరాబాద్, విశాఖ, గుంటూరు, విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోవిడ్ సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగాయి.