రేవంత్ రెడ్డికి కొత్త గవర్నర్ వార్నింగ్
Indrasena Reddy: రెడ్లకు తానే ప్రతినిధి అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు
రేవంత్ రెడ్డికి కొత్త గవర్నర్ వార్నింగ్
Indrasena Reddy: ఇన్నేళ్ల పార్టీలో తాను పడ్డకష్టానికి గుర్తింపు లభించిందని త్రిపుర గవర్నర్‌గా ఎన్నికైన నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడ్డ వాళ్లను గుర్తించే పార్టీ బీజేపీ అని.. ఇప్పటిదాకా చాలా మంది గరవ్నర్ గా ఎంపికైన వాళ్లు కిందిస్థాయి కార్యకర్తనుంచి వచ్చినవారేనని అన్నారు. రేవంత్ రెడ్డి అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెనకబడ్డ త్రిపుర రాష్ట్ర అభివృద్ధికి నావంతు కృషి చేస్తానంటున్న ఇంద్రసేనారెడ్డి.