Tandra Vinod Rao: మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది
Tandra Vinod Rao: ఖమ్మం నుంచి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
Tandra Vinod Rao: మోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది
Tandra Vinod Rao: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు. ఈ క్రమంలోనే...సత్తుపల్లి అసెంబ్లీ పరిధిలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు తాండ్ర వినోద్ రావు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే..మళ్లీ బీజేపీని గెలిపించాలని కోరారు. ఖమ్మం నుంచి తనని గెలిపిస్తే.. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తాండ్ర వినోద్ రావు.