Kishan Reddy: సహకారం అందించే స్థాయికి భారత్ చేరుకుంది
Kishan Reddy: ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఉచితాలు ప్రకటిస్తోంది
Kishan Reddy: సహకారం అందించే స్థాయికి భారత్ చేరుకుంది
Kishan Reddy: చేయి చాచే స్థాయి నుంచి.... పేద దేశాలకు సహకారం అందించే స్థాయికి భారత్ చేరుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం అందిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమే అని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఉచిత పథకాలను అమలు చేస్తోందని విమర్శించారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిపైనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.