Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టుపేరుతో లక్షకోట్లు వెనుకేసుకున్నారు.

Rahul Gandhi: అధికారం అడ్డుపెట్టుకుని దోచుకున్నారు

Update: 2023-07-03 02:31 GMT

Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్టుపేరుతో లక్షకోట్లు వెనుకేసుకున్నారు.

Rahul Gandhi: కేసీఆర్ పాలనలో ప్రజలను ఆగం చేశారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Tags:    

Similar News