Mallu Bhatti Vikramarka: ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలి

Mallu Bhatti Vikramarka: దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారు

Update: 2024-04-30 03:10 GMT

Mallu Bhatti Vikramarka: ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలి

Mallu Bhatti Vikramarka: ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పిలుపునిచ్చారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలోని సంపద, వనరులను ప్రజలకు పంచాలని కాంగ్రెస్‌ భావిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం క్యాప్టలిస్ట్‌ విధానాలను అవలంభిస్తూ పాలన చేస్తుందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్‌ పాలనకు భిన్నంగా స్వేచ్ఛగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని నడిపిస్తోందన్నారు.

Tags:    

Similar News