Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు మండనున్న ఎండలు

Telangana: 13వ తేదీ వరకూ పెరగనున్న ఉష్ణోగ్రతలు

Update: 2023-04-10 11:00 GMT

Telangana: తెలంగాణలో 4 రోజుల పాటు మండనున్న ఎండలు

Telangana: తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. 11,12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.

Tags:    

Similar News