Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకు ఓ సీఎం వస్తారు
Harish Rao: డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకు ఓ సీఎం వస్తారు
Harish Rao: కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు.. సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్నెళ్లకు ఓ సీఎం వస్తారని చురకలు అంటించారు. హైదరాబాద్‌లో ఆర్నెళ్లకు ఒకసారి కర్ఫ్యూ వస్తుందన్నారు. వ్యవసాయానికి కూడా ఆరు గంటల కరెంటే వస్తుందని, పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వన్నీ బోగస్ మాటలేనని విమర్శించిన హరీష్‌రావు.. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు నమ్మరన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.