IBOMMA Ravi Investigation: ఐ-బొమ్మ రవి కేసులో రెండోరోజు విచారణ.. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌కు ఐ-బొమ్మ లింక్
IBOMMA Ravi Investigation: ఐ-బొమ్మ రవి కేసులో రెండోరోజు విచారణ కొనసాగుతోంది.
IBOMMA Ravi Investigation: ఐ-బొమ్మ రవి కేసులో రెండోరోజు విచారణ కొనసాగుతోంది. రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇక.. విచారణలో భాగంగా ఎస్బీఐ టెక్నికల్ టీమ్‌ను కూడా పోలీసులు పిలిపించారు. ఎస్బీఐ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌కు ఐ-బొమ్మ లింక్ అయింది. ఇన్సూరెన్స్ పోర్టల్‌లో ఐ-బొమ్మ లింక్ ప్రత్యక్షమవడంతో.. ఎస్బీఐ టీమ్‌ను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్టల్ నుంచి ఐ-బొమ్మ లింకును తొలగించే అంశంపై టెక్నికల్ సపోర్ట్‌ను పరిశీలిస్తున్నారు.