IBomma Ravi: కాసేపట్లో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ
IBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
IBomma Ravi: కాసేపట్లో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ
IBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. రెండు కేసుల్లో ఏడు రోజుల పాటు రవిని విచారించి.. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మూడు కేసులు రవిపై నమోదు కావడంతో.. ఆ కేసుల్లో పీటీ వారెంట్ జారీ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. రేపు ఈ కేసుల్లో రవిని నాంపల్లి కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరచనున్నారు. అయితే.. నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఉత్కంఠగా మారింది.