Jagga Reddy: కాంగ్రెస్, హైకమాండ్‌తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు
Jagga Reddy: *పంచాయితీ అంతా నాకు, రేవంత్ మధ్యే *20 రోజుల వ్యవధిలో రెండు ఘటనలు జరిగాయి
Jagga Reddy: కాంగ్రెస్, హైకమాండ్‌తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు
Jagga Reddy: కాంగ్రెస్, హైకమాండ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పంచాయితీ అంతా తనకు, రేవంత్‌కు మధ్యేనని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 20 రోజుల వ్యవధిలో రెండు ఘటనలు జరిగాయన్న ఆయన అన్ని గొడవలకు కారణం రేవంత్‌రెడ్డే అని ఆరోపించారు. తన పరిస్థితి ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్‌లా ఉందని, కాంగ్రెస్ పార్టీ హీరో అయితే రేవంత్‌రెడ్డి విలన్ అని అన్నారు. రేవంత్ తనకు ఝలక్ ఇవ్వడం కాదని, తానే రేవంత్‌కు ఇస్తానని హెచ్చరించారు జగ్గారెడ్డి.