Neelam Madhu: మెదక్ ఎంపీగా నేను గెలుపొందడం ఖాయం
Neelam Madhu: మెదక్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు పర్యటన
Neelam Madhu: మెదక్ ఎంపీగా నేను గెలుపొందడం ఖాయం
Neelam Madhu: మెదక్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తూఫ్రాన్, మనోహరాబాద్ మండలాల్లో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. యువత, మహిళలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, శ్రీరాముని ఆశీస్సులతో మెదక్ ఎంపీగా తాను గెలుపొందడం ఖాయమని నీలం మధు ధీమా వ్యక్తం చేశారు.