CV Anand: ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేసిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

CV Anand: ట్విట్టర్‌ ద్వారా వీడియో షేర్ చేసిన సీవీ ఆనంద్‌

Update: 2023-09-28 08:26 GMT

CV Anand: ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేసిన హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

CV Anand: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో నేడు గణేశ్‌ నిమజ్జనం కొనసాగుతోంది. 11 రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథులను ఆయా ప్రాంతాల్లో భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తన ఇంట్లోనే గణేశుడి నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.


Tags:    

Similar News