Gadwal Vijayalaxmi: GHMC అధికారులపై మేయర్ సీరియస్
Gadwal Vijayalaxmi: ప్రభుత్వానికి సరేండర్ చేయాలని కమిషనర్‌కు మేయర్ ఆదేశం
Gadwal Vijayalaxmi: GHMC అధికారులపై మేయర్ సీరియస్
Gadwal Vijayalaxmi: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై..జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. GHMC అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలని విజయలక్ష్మి అన్నారు. అధికారులకు సిన్సియర్ గా పనిచేసే ఆలోచన లేకపోతే వారిని ప్రభుత్వానికి సరేండర్ చేయాలని మేయర్, కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.