Kaushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Kaushik Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తోంది
Kaushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Kaushik Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తాము ఎక్కడికి వెళ్లినా వారికి సమాచారం వెళ్తుందన్నారు కౌశిక్‌రెడ్డి. తమ పర్సనల్ విషయాలు ఎలా బయటికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కరీంనగర్ సీపీ ఫోన్‌నే ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారంటోన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.