Saidabad Incident: రాజు ఆత్మహత్యపై హైకోర్టును ఆశ్రయించిన పౌరహక్కుల సంఘం

Saidabad Incident: *అత్యవసరంగా విచారించాలని అభ్యర్థన *మధ్యాహ్నం తర్వాత విచారించేందుకు అనుమతి

Update: 2021-09-17 06:45 GMT

రాజు ఆత్మహత్యపై హైకోర్టును ఆశ్రయించిన పౌరహక్కుల సంఘం

Saidabad Incident: సైదాబాద్ సింగరేణి చిన్నారిపై లైంగిక దాడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య ఘటనపై విచారణ జరపించాలని పౌరహక్కుల సంఘం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. అయితే.. మధ్యాహ్నం రెండున్నర తర్వాత విచారించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News