Medaram Jatara: మేడారానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో క్రమంగా పెరుగుతోన్న రద్దీ
Medaram Jatara: వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు
Medaram Jatara: మేడారానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో క్రమంగా పెరుగుతోన్న రద్దీ
Medaram Jatara: మేడారంలో భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కావడంతో భారీ ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. దీంతో దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో క్రమంగా రద్దీ పెరుగుతోంది. ఇవాళ గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు.