Medaram Jatara: సమ్మక్క, సారలమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు
Medaram Jatara: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఏపీ నుంచి వస్తున్న భక్తులు
Medaram Jatara: సమ్మక్క, సారలమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తులు
Medaram Jatara: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్రం నుంచే కాక ఛత్తీస్‌గడ్, ఏపీ, పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మేడారం మహా జాతరకు ముందుగానే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే జాతరకు హాజరుకాలేని భక్తులు.. ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడానికి మేడారం చేరుకుంటున్నారు. దీంతో మేడారంలో రద్దీ ఏర్పడుతుంది.