Devarakonda Cash Seize : దేవరకొండలో ఐదు లక్షల రూపాయల స్వాధీనం.. కొండమల్లెపల్లి, దేవరకొండలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
Devarakonda : నల్గొండ జిల్లాలో భారీగా నగదు పట్టివేత.. బైక్‌పై తరలిస్తుండగా సీజ్ చేసిన పోలీసులు
Devarakonda Cash Seize : దేవరకొండలో ఐదు లక్షల రూపాయల స్వాధీనం.. కొండమల్లెపల్లి, దేవరకొండలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
Devarakonda Cash Seize : తెలంగాణలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులకు మల్లెపల్లిలో కోటి 50 లక్షల రూపాయలు లభ్యమయ్యాయి. ఓ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు కోటి యాభై లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించి డబ్బును సీజ్ చేశారు. దేవరకొండలో నిర్వహించిన తనిఖీల్లో 5 లక్షల రూపాయలు సీజ్ చేశారు.