Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరిచ్చారు?
Bhatti Vikramarka: అన్నివర్గాల ప్రజలకు కృతజ్ఞతలు
Bhatti Vikramarka: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరిచ్చారు?
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు జనాన్ని రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా ప్రజలు విజయవంతం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ పాల్గొన్న సభను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కాసుల కక్కుర్తికోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టువల్ల ఎక్కడైన అదనంగా సాగునీరిచ్చారా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.