సీఎం కేసీఆర్‌కు హోం మినిస్టర్ మహమూద్ అలీ కానుక

Mahmood Ali: ఇరాక్ కర్బలానుంచి ప్రత్యేకంగా తెప్పించిన తల్వార్

Update: 2023-06-06 02:31 GMT

సీఎం కేసీఆర్‌కు హోం మినిస్టర్ మహమూద్ అలీ కానుక

Mahmood Ali: సీఎం కేసీఆర్‌కు తెలంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తల్వార్‌ను కానుకగా అందించారు. ఇరాక్ కర్బలానుంచి ప్రత్యేకంగా తెప్పించిన తల్వార్ విజయానికి సంకేతమని ప్రగతి భవన్‌లో కేసీఆర్‌‌కు బహూకరించారు.

Tags:    

Similar News