Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారుల కొరడా
Hyderabad: మణికొండ నెక్నాంపూర్‌లో విల్లాల కూల్చివేత
Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారుల కొరడా
Hyderabad: అక్రమ నిర్మాణాలపై HMDA అధికారులు కొరడా ఝలిపించారు. మణికొండ నెక్నాంపూర్‌లో విల్లాలను కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విల్లాల నిర్మాణం జరిగిందని HMDA అధికారుల గుర్తించారు. గతంలో రెండుసార్లు ఇదే ప్రాంతంలో విల్లాలను కూల్చివేసినా... మరోసారి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేతలు చేపట్టారు.