IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్‌జీఎల్ ఎండీగా..!
IAS Amrapali: ఈ నెల 6 దానకిశోర్ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష
IAS Amrapali: ఐఏఎస్ అమ్రపాలికి రేవంత్ సర్కారు కీలక బాధ్యతలు.. హెచ్‌జీఎల్ ఎండీగా..!
IAS Amrapali: HMDA జాయింట్ కమిషనర్ అమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. అమ్రపాలిని నియమిస్తూ మున్సిపల్ శాఖ సీఎస్ దానకిషోర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమ్రపాలి HMDA ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు.