Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. హిందూ మహిళలు ప్రమాదంలో పడతారు
Arvind Dharmapuri: ట్రిపుల్ తలాక్ బిల్లును నిర్వీర్యం చేసేందుకు.. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది
Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. హిందూ మహిళలు ప్రమాదంలో పడతారు
Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓట్లు వేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడటం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లును తమ బీజేపీ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని విమర్శించారు. తాము త్రిబుల్ తలాక్ ప్రస్తావన తెచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూనే వస్తుందని ఆయన అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మహిళలు ఓటు వేస్తే హిందువు మహిళలు తమ ఆత్మ గౌరవాన్ని, భద్రతను కోల్పోవాల్సి వస్తుందన్నారు.