Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. క్యాంపస్ గేటు దగ్గర ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన
Basara IIIT: మృతిచెందిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నిరసన
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. క్యాంపస్ గేటు దగ్గర ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల మరణించిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ.. క్యాంపస్ ముట్టడికి ABVP కార్యకర్తలు యత్నించారు. ఆందోళనకు దిగిన ABVP కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.