CI Nageswara Rao: మాజీ సీఐ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు
CI Nageswara Rao: షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు
CI Nageswara Rao: మాజీ సీఐ నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు
CI Nageswara Rao: మాజీ సీఐ నాగేశ్వరరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది టీఎస్ హైకోర్టు. రెండు లక్షల పూచీకత్తుతో పాటు.. రెండు నెలలపాటు ప్రతిరోజు విచారణ అధికారి ఎదుట హాజరవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కిడ్నాప్, అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు జైలుకు వెళ్లారు. గతంలో రెండుసార్లు రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ సీఐ బెయిల్‌ను నిరాకరించింది.