Praneeth Rao: ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
Praneeth Rao: ప్రణీత్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
Praneeth Rao: ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
Praneeth Rao: ప్రణీత్‌రావు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి ఎలాంటి కండిషన్‌లు పెట్టకుండా... కింది కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు ప్రణీత్‌రావు. ప్రణీత్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువురి వాదనలు ముగియడంతో.. హైకోర్టు తీర్పు వెలువరించింది.