Ganesh Nimajjanam 2023: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనానికి భారీ భద్రత.. 21వేల సీసీ కెమెరాలతో నిఘా

Ganesh Nimajjanam 2023: సున్నిత ప్రాంతాల్లో ఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాల మోహరింపు

Update: 2023-09-28 12:58 GMT

Ganesh Nimajjanam 2023: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనానికి భారీ భద్రత.. 21వేల సీసీ కెమెరాలతో నిఘా

Ganesh Nimajjanam 2023: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనానికి నగర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా 21 వేల సీసీ కెమెరాలతో నిమజ్జనం కార్యక్రమాన్ని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం 40 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. సున్నిత ప్రాంతాల్లో ఆర్‌పీఎఫ్‌, పారామిలటరీ బలగాల మోహరించారు.

Tags:    

Similar News