ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు
Mahabubnagar: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, రోడ్లపైకి భారీగా చేరిన వరద నీరు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు
Mahabubnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చెక్ డ్యాంలు నిండి, జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతారాయం ఏర్పడింది. వరుసగా మూడు రోజుల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిస్తున్నాయి.