హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు.. రోడ్లు జలమయం, వాహనాదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
Hyderabad: విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు.. రోడ్లు జలమయం, వాహనాదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
Hyderabad: రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా వీడని ముసురుతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలో పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.