Bandi Sanjay: బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
Bandi Sanjay: రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్
Bandi Sanjay: బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బండి సంజయ్ రిమాండ్‌ను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వానికి, స్కూల్ హెడ్‌మాస్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు అన్నది తేలిందని.. బండి సంజయ్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయన్నారు అడ్వకేట్ జనరల్. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని రామచందర్‌రావు వాదించారు.