TS High Court: షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని పోలీసులకు ఆదేశం
TS High Court: రోడ్లపై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దు
TS High Court: షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని పోలీసులకు ఆదేశం
TS High Court: YSRTP అధ్యక్షురాలు షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. షర్మిల ఇంటి ముందు బారికేడ్లను తొలగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. బహిరంగ సభలు, బహిరంగ కార్యక్రమాలు చేపట్టరాదంటూ హైకోర్టు ఆదేశించింది.