Coronavirus: కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు
Coronavirus: కింగ్ కోఠి ఆసుపత్రిలో పోస్ట్ కోవిడ్ టెస్ట్ ఏర్పాటు
Representational Image
Coronavirus: కోవిడ్ నుండి కోలుకున్నవారిలో కొంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరి కోసం కింగ్ కోఠి ఆసుపత్రిలో పోస్ట్ కోవిడ్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది వైద్య ఆరోగ్యశాఖ. ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా ఎక్కడా లేని విధంగా ఓపీ సేవలు అందిస్తున్నామంటున్నారు డాక్టర్ జలజ. అజాగ్రత్తతో ఉంటే కోవిడ్ వచ్చి పోయిన వారిలో కూడా మళ్లీ కోవిడ్ వస్తుందంటున్నరు కింగ్ కోఠి సూపరింటెండెంట్ జలజ.