Harish Rao: రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్టులు చూసినా గులాబీ జెండాకే అనుకూలం
Harish Rao: తెలంగాణలో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా అధికారం బీఆర్ఎస్‌దే
Harish Rao: రాష్ట్రంలో ఏ సర్వే రిపోర్టులు చూసినా గులాబీ జెండాకే అనుకూలం
Harish Rao: తెలంగాణలో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు మంత్రి హరీష్‌రావు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా గులాబీ జెండా గెలుస్తుందనే రిపోర్టులు వస్తున్నాయన్నారు హరీష్‌రావు. ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై విమర్శలు చేశారు హరీష్‌రావు. కాంగ్రెస్ నేతలే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు మోసపోవద్దన్నారు హరీష్‌రావు.