అల్లీపూర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని.. మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు

Harish Rao: అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో ప్రధాని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు పూర్తి కాలేదు -హరీష్‌రావు

Update: 2023-05-06 03:35 GMT

అల్లీపూర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని.. మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు

Harish Rao: నూతన పార్లమెంట్‌కు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించగా.. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో ప్రధాని మోడీ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసినా.. ఇప్పటివరకు పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం అల్లీపూర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని.. మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. ఆర్థిక, అసమానతలు తొలగించేందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధు తేవడం జరిగిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

Tags:    

Similar News