Harish Rao: మహిళలకు శిక్షణతో పాటు ఉపాధికి అవకాశాలు

Harish Rao: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవనానికి శంకుస్థాపన

Update: 2023-02-24 07:05 GMT

Harish Rao: మహిళలకు శిక్షణతో పాటు ఉపాధికి అవకాశాలు

Harish Rao: సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ భవనానికి శంకుస్థాపన చేశారు. మహిళలకు శిక్షణతో పాటు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ ట్రైనింగ్ సెంటర్‌ ప్రారంభించినట్లు తెలిపారు. బ్యాంకులు కూడా శిక్షణ పూర్తైన మహిళలకు లోన్‌లు అందించాలన్న మంత్రి హరీశ్‌రావు.. సిద్ధిపేటలో యూనియన్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఆ తర్వాత పొన్నాల దగ్గర నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి.. బైక్‌ పై ప్రయాణించారు. 

Tags:    

Similar News