Harish Rao: దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఎవరన్న ఇస్తున్నారా
Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో పూర్తి చేసుకున్నాం
Harish Rao: దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఎవరన్న ఇస్తున్నారా
Harish Rao: మేడిగడ్డ, అన్నారం పంప్ హౌస్‌లు ఈనెలలోనే పున:ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్‌రావు. భారీ వర్షాల వల్ల నీట మునిగిన పంప్ హౌస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండానే మరమ్మతులు పూర్తయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందన్న విపక్షాల విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. విపక్షాల కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.