Harish Rao: డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెం.1 కాబోతుంది
Harish Rao: దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ
Harish Rao: డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెం.1 కాబోతుంది
Harish Rao: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు మండలిలో తెలిపారు. కొత్త టిమ్స్ ఆస్పత్రిలో 30శాతం వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెయ్యి పడకలకు 3 వెంటిలేటర్లు ఉంటాయాన్నారు. నిమ్స్‌లో 150 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని.. నిమ్స్ డాక్టర్ల కృషి ఎనలేనిదన్నారు. నాలుగైదు రోజుల్ల కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేస్తామన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ...త్వరలో దేశానికి డాక్టర్లను అందించే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందని తెలిపారు.