Harish Rao: సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన హరీష్‌రావు
Harish Rao: పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యమన్న హరీష్‌రావు
Harish Rao: సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన హరీష్‌రావు
Harish Rao: మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు హరీష్ రావు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ తయారు చేసినట్టు మంత్రి హరీష్‌రావు తెలిపారు. డ్రాప్ అవుట్స్ తగ్గించడం, పిల్లల్లో పౌష్టికాహారలోపం లేకుండా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.