Harish Rao: అనిల్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన హరీష్‌రావు
Harish Rao: నర్సాపూర్ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో.. బీఆర్‌ఎస్‌లో చేరనున్న గాలి అనిల్‌కుమార్
Harish Rao: అనిల్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన హరీష్
Harish Rao: అమిన్ పూర్ లోని పీసీసీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్. ఇవాళ నర్సాపూర్ లో జరిగే ప్రజా ఆశీర్వా్ద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి నిన్న గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు గాలి అనిల్ కుమార్.