Harish Rao: గవర్నర్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు

Harish Rao: బీజేపీ గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది

Update: 2023-04-25 11:52 GMT

Harish Rao: గవర్నర్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు

Harish Rao: తెలంగాణ గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. గవర్నర్ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను తొక్కిపడుతున్నారన్న హరీష్‌రావు.. గవర్నర్ ఆమోదం ఇవ్వకపోవడంతో యూనివర్శిటీల్లో నియామకాలు ఆగిపోయాయన్నారు. బీజేపీ గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు.

Tags:    

Similar News