Harish Rao: వైసీపీ, టీడీపీ ఏపీని ఆగం చేశాయి
Harish Rao: విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మినా ఎవరూ అడగరు
Harish Rao: వైసీపీ, టీడీపీ ఏపీని ఆగం చేశాయి
Harish Rao: మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మా దగ్గర 56లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు... ఇప్పుడేమో అడగరని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరని... ప్రతిక్షంలో ఉన్న వాళ్లు ప్రశ్నించరన్నారు. విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మినా ఎవరూ అడగరని అన్నారు. వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు కలిసి ఏపీని ఆగం చేశాయని హరీష్ రావు ఆరోపించారు.