Harish Rao: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

Harish Rao: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు చేస్తామని చెప్పి.. గారడీలతో ప్రజలను మోసం చేస్తున్నారు

Update: 2024-04-10 07:03 GMT

Harish Rao: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది 

Harish Rao: కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో ఆ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, గారడీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అభయహస్తం పేరుతో రిలీజ్ చేసిన గ్యారంటీలు కాస్త అక్కరకు రాని హస్తంగా మారిపోయాయని విమర్శించారు హరీష్‌రావు.

Tags:    

Similar News