Harish Rao: రైతుబంధును ఇప్పటికే ఆరేళ్లుగా.. 11 సార్లు ఇచ్చాం
Harish Rao: రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ కాంగ్రెస్
Harish Rao: రైతుబంధును ఇప్పటికే ఆరేళ్లుగా.. 11 సార్లు ఇచ్చాం
Harish Rao: రైతులకు యాసంగి రైతు బంధు ఇవ్వాలని బిఆర్ఎస్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆపాలని చూస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. రైతుబంధు సృష్టి కర్త కేసీఆర్ అని... ఇప్పటివరకూ ఆరేళ‌్లుగా 11 సార్లు ఇచ్చామని.. 75 వేల కోట్ల రూపాయలు రైతులకు బదిలీ చేశామన్నారు. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ అని.. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్‌కు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.