Harish Rao: ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు
Harish Rao: పాలమూరుతో ప్రజల కళ్లల్లో ఆనందబాష్పాలు వస్తున్నాయి
Harish Rao: ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు
Harish Rao: సిద్దిపేటలో గృహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు మంత్రి హరీశ్ రావు పత్రాలు పంపిణీ చేశారు. 8 వందల మందికి మూడు లక్షల చొప్పున అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40వేలు ఇచ్చి.. నేతలు, అధికారులు అంచనాలు అడిగేవారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 40 వేలు బేస్మిట్‌కే సరిపోయేవి కాదని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన గృహలక్ష్మి పథకంలో లంచాలకు తావు లేదన్నారు.